నారాయణపేట్: మరికల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఏ. రామ్ లాల్ బాధ్యతల స్వీకరణ
మరికల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా ఏ. రామ్ లాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అందుబాటులో ఉండటంపై ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అత్యవసర సమయాల్లో 112 కు కాల్ చేయాలని సూచించారు.