రాప్తాడు: కక్కలపల్లి సవేరా ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంకట శివ ను పరామర్శించిన టిడిపి నేతలు
అనంతపురం జిల్లా కక్కలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న కిమ్స్ సవేరా ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మామూళ్లపల్లి ఎంపీటీసీ బుట్టా రాము దామోదర్ రెడ్డి తదితరులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రవీణ్, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంకటశివును పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీటీసీ బుట్టా రాము దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హంపాపురం వద్ద రోడ్డు ప్రమాదం గురైన ప్రవీణ్ విషయం తెలుసుకొని తండ్రి షాక్ గురై వెంకట శివుడుకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగిందని ఇరువురుని పరామర్శించడం జరిగిందని వారి కుటుంబానికి టిడిపి పార్టీ దాము అండగా ఉంటామని రాము, దామోదర్ రెడ్డి తెలిప