సత్యసాయి జిల్లా కేంద్రంలో విమానాశ్రమం నందు శనివారం 10 గంటల ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంత్రి సబితమ్మతో కలిసి భగవాన్ సత్య సాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి వస్తున్న రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ కు పుష్పగుచు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పరిటాల సునీత మంత్రి సబితమ్మ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సత్య సాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.