సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రమంలో బుధవారం 105 నిమిషాల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి పుష్పగిచా అందజేసి ఎమ్మెల్యే పరిటాల సునీత స్వాగతం పలకడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన, అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తదితరులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుష్ప గుచా అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అనేకమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొన్నారు.