Public App Logo
Profile Picture

Bandi News

@bandisrinivas899
115199Followers
3Following
రాప్తాడు: పాపంపేట పంచాయతీలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన అనంతపురం రూరల్ ఎంపీడీవో దివాకర్
రాప్తాడు: బొమ్మపర్తి గ్రామంలో దత్త మందిరంలో సచ్చిదానంద స్వామిని దర్శించుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
రాప్తాడు: రాప్తాడు టు అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆవిర్భావ దినోత్సవం మహాత్మా గాంధీజీ జయంతిని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు
రాప్తాడు: చిన్నాయనగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు
రాప్తాడు: ఆకుతోటి పల్లిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి రూరల్ టిడిపి నేతలు
రాప్తాడు: కనగానపల్లి లో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు
రాప్తాడు: చిన్మయి నగర్ లో నిషాముక్ యువ ఫర్ వికాసిత్ భారత్ త్రీ కే హెల్త్ వాక్ వాల్ పోస్టులను ఆవిష్కరించిన JNTU VC సుదర్శన్ రావు
రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు ఇబ్బందులకు గురవుతున్న సమస్యలపై వచ్చే ప్రజలు
రాప్తాడు: బొమ్మపర్తి గ్రామంలో 13 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసిన టిడిపి మండల కన్వీనర్ కొండప్ప
రాప్తాడు: కనగానపల్లి ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ సాకే రమేష్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ గా వడ్డే విశ్వనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాప్తాడు: హంపాపురం 44 జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సుబ్బరాయుడును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
రాప్తాడు: కనగానపల్లి మండల కేంద్రంలో రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఉలువలను పంపిణీ చేసిన అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు
రాప్తాడు: సోమలదొడ్డి  శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో యువతకు భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లక్ష్మీనారాయణ
రాప్తాడు: పాపంపేటలో ఎస్ ఐ ఆర్ లో వచ్చిన క్లైమ్ లు అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కిషోర్ కుమార్ ఐఏఎస్
రాప్తాడు: నాగసముద్రం విద్యుత్ సబ్స్టేషన్ లో 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు పంపిణీ చేసిన MLA  పరిటాల సునీత
రాప్తాడు: ప్రసన్నాయిపల్లిలో రాప్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ లో అనుమానాస్పద వ్యక్తులు ఇల్లు తనిఖీ
రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో  ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేయూ రిజిస్టర్ రమేష్ బాబు
రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో మండల పరిషత్ నందు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు తీసుకున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకు
రాప్తాడు: గొందిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మన అంగడి వాడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ ఉమా శంకరమ్మ
రాప్తాడు: అనంతపురంలో పదిమంది దివ్యాంగులకు 12 లక్షల 50 వేల రూపాయలు విలువైన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అనంతపురం జిల్లా కరువు సమస్య పట్టదా అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు
రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో కామన్ ఎంట్రన్స్ నిర్వహించాలి విద్యార్థినిల ఫీజులు రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహ
రాప్తాడు: నారా లోకేష్ జిల్లా పర్యటనలో రైతుల గురించి మాట్లాడకపోవడం అన్యాయం అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శ
రాప్తాడు: ప్రజలను కార్యకర్తలను నిరంతరం కాపాడుకునే వ్యక్తి నారా లోకేష్ రాప్తాడు బహిరంగ సభలో ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ
రాప్తాడు: నందమూరి తారక రామారావు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి రాప్తాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్