అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్దన్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు హైదరాబాద్ ఐఐటి ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ శర్మ సంయుక్తంగా అధ్యాపకులు పరిశోధన విద్యార్థినిలకు వివిధ స్కిల్ ఎన్విరాన్మెంట్ కోర్సులు గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఐటి హైదరాబాద్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర రావు మాట్లాడుతూ జేఎన్టీయూ ఐఐటి హైదరాబాద్ యూనివర్సిటీ సమీకంగా పార్టనర్ షిప్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రాం గురించి సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని ఐఐటి హైదరాబాద్ ప్రిన్సిపల్ చంద్ర శేఖర్ శర్మ పేర్కొన్నారు.