అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఆదివారం ఒంటిగంట పది ఐదు నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వద్ద నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ వేడుక వరకు వేలాదిమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు దీంతో 44వ జాతీయ రహదారి రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందిని ఎదుర్కొన్నారు.