అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3:15 నిమిషాల సమయంలో మౌంట్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ నేటితనం ఇంజనీరింగ్ విద్యార్థినిలు ఏఐ టెక్నాలజీ గురించి క్షుణ్ణంగా అవగానే కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చే అనేక ఉద్యోగాలను అందిపుచ్చుకోవడంలో ఇంజనీరింగ్ విద్యార్థినీలకు ఎంతగానో ఈ సదస్సు ఉపయోగపడుతుందని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.