కనిగిరి: కనిగిరిలో ఘనంగా ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం: ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా కనిగిరిలోని పులి వెంకటరెడ్డి పార్కులో జీవన్ లైఫ్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి, డాక్టర్ జీవన్ రెడ్డి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.