నారాయణపేట్: నారాయణపేటలో విద్యార్థుల ఆందోళన: డిగ్రీ పరీక్షలను డిసెంబర్ కి వాయిదా వేయాలని డిమాండ్
నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు పి.డి.ఎస్.యు నిరసన. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నవంబర్ నుండి డిసెంబర్ కు పొడిగించాలని, పెంచిన పరీక్ష ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థుల డిమాండ్. పాలమూరు యూనివర్సిటీని నిరసనలతో హెచ్చరించిన విద్యార్థి సంఘ నాయకులు.