నారాయణపేట్: నారాయణపేట: పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - 130 మంది ఎంపిక
నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభమైంది. మెరిట్ ఆధారంగా 130 మందిని ఎంపిక చేసి, వారికి వసతి, బోధన, స్టడీ మెటీరియల్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణను ఉచితంగా అందిస్తున్నారు.