నారాయణపేట్: నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత
నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు నరేందర్, హనుమంతు మరియు టిప్పర్ యజమానులైన అజయ్, రాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.