నారాయణపేట్: నారాయణపేటలో మట్టి గణేష్ పోస్టర్లు ఆవిష్కరణ: కలెక్టర్ కీలక సూచనలు
వినాయక చవితి సందర్భంగా రసాయన రంగులను నివారించి, పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వాడాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. 8 అంగుళాల మట్టి విగ్రహాలను కాలుష్య నియంత్రణ మండలి పంపిణీ చేయనుంది.