కనిగిరి: మార్కాపురంలో ఐటీ అభివృద్ధి: స్థలాల వివరాలు నమోదు చేయాలని అధికారుల పిలుపు
మార్కాపురంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఐటీ పరిశ్రమల కోసం స్థలాలు, భవనాలు ఉన్న యజమానులు ఆ వివరాలను 'ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్' పోర్టల్లో నమోదు చేయాలని ఐటీ మేనేజర్ చైతన్య వర్మ సూచించారు.