రాప్తాడు: బి యాలేరులో గర్భిణీ స్త్రీలకు పరిటాల రవీంద్ర నెంబర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు ను పంపిణీ చేసి అన్నదానం చేశారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామంలో బుధవారం ఒంటిగంట 40 నిమిషాల సమయంlo పరిటాల రవీంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి పరశురాం మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చిన గర్భిణీ మహిళలకు పౌష్టికి ఆహారం అందించాలని ఉద్దేశంతో పరిటాల రవీంద్ర మెమొరబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ టిడిపి నేత ధర్మవరపు మురళి చేతుల మీదుగా గర్భిణీ మహిళలకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన అన్నదానం నిర్వహించడం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ నేత బండి పరశురాం పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గర్భిణీ మహిళలు పాల్గొన్నారు.