పెగడపల్లె: బతికపెల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖాముఖి; సమస్యల పరిష్కారానికి హామీ
పెగడపల్లి మండలం బతికపెల్లిలో గ్రామ సమస్యలపై ప్రజలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖాముఖి నిర్వహించారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, పెండింగ్ పనులు మరియు సంక్షేమ పథకాలపై ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.