పెగడపల్లె: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా పెగడపల్లిలో రైతుల సంబరాలు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల కేంద్రంలో ఏఎంసీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల చిత్ర పటాలకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు