పెగడపల్లె: పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
జగిత్యాల జిల్లా జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.