పెగడపల్లె: పెగడపల్లి మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ అధ్యక్షతన సాధారణ సమావేశం, పలు అభివృద్ధి పనులపై ఏకగ్రీవ తీర్మాణం
పెగడపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై ఏకగ్రీవంగా తీర్మాణం చేసినట్లు తెలిపారు.