నారాయణపేట్: నారాయణపేటలో కార్డన్ అండ్ సెర్చ్: 41 వాహనాలు సీజ్
నారాయణపేట బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 180 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 41 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, సైబర్ భద్రత మరియు సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.