పెగడపల్లె: దోమలకుంటలో రూ.20 లక్షలతో రోడ్ల నిర్మాణం: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ
పెగడపల్లి మండలం దోమలకుంటలో రూ.20 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.