నారాయణపేట్: జర్నలిస్ట్ పృథ్వీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ సీనియర్ జర్నలిస్ట్ పృథ్వీ జన్మదినం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పృథ్వీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మంత్రి ఆశీర్వదించారు.