కనిగిరి: గిద్దలూరులో హనీట్రాప్ ముఠా అరెస్ట్: లిఫ్ట్ పేరుతో వ్యక్తిని బెదిరించి నగదు వసూలు!
గిద్దలూరులో లిఫ్ట్ అడిగి వ్యక్తిని హనీట్రాప్ చేసిన ముఠా. పి.ఆర్ కాలనీకి తీసుకెళ్లి దాడి చేసి లక్షా యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఫోన్-పే ద్వారా ఏడు వేల రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.