నారాయణపేట్: పెద్దపోర్ల గ్రామానికి కొత్త బస్సు సౌకర్యం: టైమింగ్స్ ఇవే!
నారాయణపేట డిపో ఆధ్వర్యంలో పెద్దపోర్ల గ్రామానికి నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉండే ఈ బస్సు సమయాల వివరాలను తెలుసుకోండి. స్థానిక ప్రయాణికులు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.