నారాయణపేట్: హైదరాబాద్లో కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభ
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభ అక్టోబర్ 25, 2026న జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.