రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు జెల్ జీవన్ మిషన్ పనులపై కలెక్టర్ ఆనంద్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ రాప్తాడు జెల్ జీవన్ మిషన్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం రూరల్ ఆత్మకూరు రాప్తాడు మండలంలో జల్జీవన్ మిషన్ పనులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగిందని ఇప్పటికే సగం పనులు పూర్తి కావడం జరిగిందని మిగిలిన పనులన్నీ వేగంగా పూర్తి చేసి అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే పర్యటన సునీత పేర్కొన్నారు.