రాప్తాడు: వెంకటాపురంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన నూతనంగా తెలిసిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు పరిటాల సునీతను కలిసి కృతజ్ఞతలు తెలిపా
సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల సమయంలో ధర్మవరం నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన ఎంపీటీసీలు జడ్పిటిసిలు ఎమ్మెల్యే పరిటాల సునీతని కలిసి సత్కారం చేసి తమ గెలుపుకు సహకారం అందించినందుకు పరిటాల సునీతకు పరిటాల శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ పార్టీకి వ్యక్తిగతంగా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నూతనంగా గెలిచిన ఎంపీటీసీలు జడ్పిటిసి లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కోరడం జరిగింది.