నారాయణపేట్: దమర్ గిద్దలో కేసీఆర్ ఫార్మ్ హౌస్ ముట్టడి: బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
దమర్ గిద్ద మండల కేంద్రంలో దళితులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ముట్టడి జరిగింది. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని దళిత సంఘాలు హెచ్చరించాయి.