నారాయణపేట్: నారాయణపేట అగ్నిమాపక అధికారి ఘనత: 17,965 అడుగుల ఎత్తులో ఖర్దుంగ్ లా ఛాలెంజ్ పూర్తి
నారాయణపేట అగ్నిమాపక కేంద్రం DFO జీవీ ప్రసాద్ లడాఖ్‌లోని 17,965 అడుగుల ఎత్తులో ఉన్న ఖర్దుంగ్ లా ఛాలెంజ్‌ను 13 గంటల్లో పూర్తి చేశారు. ఇప్పటివరకు వివిధ రేసుల్లో 50 పతకాలు సాధించిన ఆయనను తెలంగాణ అగ్నిమాపక సేవల DG విక్రమ్ సింగ్ మాన్ అభినందించారు.