రాప్తాడు: తోపుదుర్తిలో తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అనంత వెంకట్రామిరెడ్డి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలో శనివారం 11:30 గంటల సమయంలో తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తదితరులు భాస్కర్ రెడ్డి గాడ్ వద్ద పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తోపుదుర్తి భాస్కర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోనూ చురుగ్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగిందని ఇలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని వెంకట్రాంరెడ్డి, ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.