కనిగిరి: కనిగిరిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు: 30, 32 వార్డుల్లో ప్రత్యేక గ్యాంగ్ వర్క్
కనిగిరి మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి ఆదేశాలతో 30, 32 వార్డుల్లోని కాలువల్లో పూడిక తీత మరియు చెత్త తొలగింపు కార్యక్రమాలను కౌన్సిలర్లు పర్యవేక్షించారు.