నారాయణపేట్: దళితులు ఇంటికి వచ్చారని ఇల్లు శుభ్రం చేయించడం సిగ్గుచేటు: గవినోళ్ల శ్రీనివాస్
దళితులు తన ఇంటికి వచ్చారని పసుపు నీటితో ఇల్లు శుభ్రం చేయించడంపై తెలంగాణ రక్షణ సేన నారాయణపేట్ జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వెంటనే దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.