నారాయణపేట్: ఆత్మకూరు: 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత
ఆత్మకూరులో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.