పామూరు-మాలకొండ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి కారు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పామూరు ఎస్సై వెల్లడించారు.