ఉరవకొండ: గుండ్లపల్లి లో కొత్త ఇంటికి మీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ మోటార్ షాక్ తగలడంతో 60 సంవత్సరాల తిప్పేస్వామి మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామి సోమవారం 11 గంటల సమయంలో ఇంటి పనులు నిమిత్తం మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ మోటార్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో తిప్పేస్వామి షాక్కు గురై మృతి చెందడం జరిగింది. స్థానిక గ్రామస్తులు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఇంటి పనులు నిమిత్తం మోటార్ ఆన్ చేస్తున్న సందర్భంలోనే తిప్పేస్వామి షాక్ గురై ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని గ్రామస్తులు పోలీసులు తెలిపారు తిప్పేస్వామి మృతి దేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మృతి దేహాన్ని తరలించారు.