Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు: తట్రకల్ లో ఐ సీ డీ ఎస్ సూపర్వైజర్ రబియా

Uravakonda, Anantapur | Feb 20, 2026
పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దని వజ్రకరూరు ఐ సీ డీ ఎస్ సూపర్వైజర్ రబియా అన్నారు. వజ్రకరూరు మండలం కట్రకల్లులో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహరహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.
ఉరవకొండ: పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు: తట్రకల్ లో ఐ సీ డీ ఎస్ సూపర్వైజర్ రబియా - Uravakonda News