Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ఉరవకొండ: జే. రాంపురంలో జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సహాయ కమిషనర్

Uravakonda, Anantapur | Feb 11, 2026
వజ్రకరూరు మండలం జె.రాంపురం గ్రామంలో జరుట్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగునున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జిల్లా సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాశివరాత్రికి పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని స్థానిక ఈవోను ఆదేశించారు.
ఉరవకొండ: జే. రాంపురంలో జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సహాయ కమిషనర్ - Uravakonda News