Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ఉరవకొండ: కడమలకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ తిమ్మప్ప

Uravakonda, Anantapur | Feb 19, 2026
వజ్రకరూరు మండలం కడమలకుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈఓ తిమ్మప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో పరిశీలించారు. విద్యార్థుల కు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలితమ్మ, శివ పాల్గొన్నారు.