Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

ఉరవకొండ: బూదిగుమ్మ క్షేత్రంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం

Uravakonda, Anantapur | Feb 7, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని బూదిగుమ్మ క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని భక్తజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు పల్లకి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి రథానికి రామసాగరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద దాతలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

MORE NEWS