Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm

ఉరవకొండ: బెళుగుప్ప లో వైభవంగా శివ దీక్ష స్వాముల గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం చేసిన శివదీక్ష మాలాధార స్వాములు

Uravakonda, Anantapur | Feb 6, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి శివ దీక్ష మాలాధారస్వాములు శ్రీ మంజునాథ స్వామి ఉత్సవ మూర్తితో వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలరథములో లింగ రూప స్వామివారిని ఉంచి గ్రామంలో భజనలు చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ మంజునాథ స్వామి ఆలయం వద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి శివ మాలాధారులందరూ అత్యంత భక్తి ప్రవర్తనతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. అగ్నిగుండ ప్రవేశానికి చుట్టుప్రక్కల మండలాల నుండి వందల సంఖ్యలో శివ మాలాధారులు తరలివచ్చారు. వైభవంగా జరిగిన అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

MORE NEWS