నారాయణపేట్: మక్తల్ లో ఘనంగా వినాయక చవితి శోభాయాత్ర: పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ శోభాయాత్రలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.