కనిగిరి: పామూరు ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్.కె. శంషుర్ ఎంపిక
పామూరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్.కె. శంషుర్ పేరును కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకటించారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.