ఉరవకొండ: షేక్షానిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్రస్థాయి జూడో యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలను అభినందించిన హెచ్ఎం స్వర్ణలత
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షక్షానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 4:10 నిమిషాల సమయంలో రాష్ట్రస్థాయి జూడో యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలను హెచ్ఎం స్వర్ణాలత అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సన్నారతో మాట్లాడుతూ శిక్షానిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు దయ చైతన్య తనుజ తదితరులు శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి జూడో యోగ పోటీలకు ఎంపిక కావడం శుభపరిణామం అని భవిష్యత్తులో వారు క్రీడల్లో గెలుపొంది పాఠశాలకు పేరు తీసుకురావాలని శిక్షనిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం స్వర్ణలత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.