నారాయణపేట్: నాగిరెడ్డి పల్లిలో రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం నాగిరెడ్డి పల్లిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నాణ్యతతో, సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.