నారాయణపేట్: మహబూబ్ నగర్ లో లక్ష్మీ గాయత్రి గారిని పరామర్శించిన మంత్రి శ్రీహరి
మక్తల్ కు చెందిన అనిల్ గారి తల్లి లక్ష్మీ గాయత్రి గారు అనారోగ్యంతో మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను మంత్రి వాకిటి శ్రీహరి గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు.