కనిగిరి: కనిగిరిలో బాలల హక్కులపై అవగాహన సదస్సు: వేధింపులు ఎదురైతే ఈ నంబర్లకు ఫోన్ చేయండి
కనిగిరి బాలికల పాఠశాలలో బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే 1098, 112 నంబర్లకు కాల్ చేయాలని జడ్జి బి. రూపశ్రీ విద్యార్థినులకు సూచించారు.