నారాయణపేట్: నారాయణపేట నర్సింగ్ కళాశాల పనులు 10 రోజుల్లో పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ ఆదేశం
నారాయణపేటలో నర్సింగ్ కళాశాల, హాస్టల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తనిఖీ చేశారు. పది రోజుల్లోగా పనులు పూర్తి చేసి భవనాలను అప్పగించాలని ఆమె అధికారులను ఆదేశించారు.