ఉరవకొండ: ఉరవకొండ మండలంలో బూదిగవి జనరల్ ఆమిద్యాల జనరల్ మహిళ లతవరం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ స్థానాలను వెల్లడించిన అధికారులు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఉరవకొండ మండలంలోని బూడిగవి నిమ్మకల్లు రాకెట్ల సర్పంచ్ జనరల్‌గా రిజర్వేషన్ ఆమిద్యాల మోపిడి నిర్మెట్ల సర్పంచ్ జనరల్ మహిళ, ఇంద్రావతి పెద్ద కౌకుంట్ల ఉరవకొండ బీసీ, వ్యాసాపురం చిన్న ముస్తూరు బీసీ మహిళ, పెద్ద ముస్తూరు రాయపల్లి ఎస్టి, లతవరం ఎస్సీ మహిళా, లత్తవరం తండా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం జరిగిందని గురువారం ఉరవకొండ మండలంలో రిజర్వేషన్ ఖరారు చేసిన సర్పంచ్ స్థానాలను సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.