రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో పిజి స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని VC జ్యోతి కుమార్ కు వినిత పత్రం ఇచ్చిన వైఎస్ఆర్ విద్యార్థి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3:15 నిమిషాల సమయంలో వైయస్సార్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ కు వినిత పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని ఖాళీగా ఉన్న పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని ఎస్కి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమారుని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వైయస్సార్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన