నారాయణపేట్: నారాయణపేటలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు
నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. పెట్టుబడిదారి సమాజాన్ని మార్చి, సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని పార్టీ జిల్లా నాయకులు కె.కాశీనాథ్ పిలుపునిచ్చారు.